కరోనా సెకండ్ వేవ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ ను మే 31 వరకు పొడిగించినట్లు నాగాలాండ్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. కరోనా కేసుల్లో తగ్గుదల లేకపోవడంతో లాక్ డౌన్ పొడిగింపునకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గచూపించి. లాక్ డౌన్ నుంచి నిత్యావసరాలను విక్రయించే దుకాణాలు, వ్యవసాయ కార్యకలాపాలను మినహాయించారు. నిర్మాణ రంగ కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించే వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వ కార్యాలయాలను పరిమిత సిబ్బందితో నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ మార్గదర్శకాల్లో తెలపింది.