తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలఅ వరకు మద్యం దుకాణాలు తెరచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈమేరకు అబ్కారీ శాఖకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అబ్కారీశాఖ నిబంధనల ప్రకారం బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ఉదయం 10 గంటలలోపు తెరిచేందుకు అవకాశం లేదు. ఉదయం 10 గంటల తర్వాత లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి వస్తాయి.