Telangana : తాగుబోతులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ దేనికి ఫేమస్ అంటే పర్ క్యాపిటల్ ఇన్ కంలో బాగుంది. పర్ ఫామెన్స్ లో బాగుంది. ఆల్కహాల్ సేవించే రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది. టాప్ 1గా తెలంగాణ నిలవడం మనకే చెప్పుకోవడానికి బాగాలేదు.
తెలంగాణలో తాగుబోతుల సంఖ్య చూస్తే 54 శాతం.. అంటే జనాభాలో తాగేవారి సంఖ్య సగానికి కంటే ఎక్కువ. డబ్బులున్న వారు తాగితే ఏం కాదు. కానీ పేదలు తాగితేనే సామాజిక సమస్య అవుతుంది. తర్వాత చత్తీస్ ఘడ్, తమిళనాడు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ జమ్మూకశ్మీర్ 11 శాతంగా ఉన్నాయి.
దీన్ని సీరియస్ గా మనం తీసుకోవాలి. పేదవాళ్లలో ఇదో పెద్ద సామాజిక సమస్యగా మారింది. మద్యం సేవించడం. ఏ విధంగా పేదల్లో సామాజిక సమస్యగా మారిందో అర్థం చేసుకోవాలి.
మద్యం తెలంగాణలో సామాజిక సమస్య కాదా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.