https://oktelugu.com/

అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది :అవంతి

రాష్టంలో జరిగిన హేమంత్ కులోన్మాద హత్యా కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. హేమంత్ హత్యా కేసుతో సందీప్ రెడ్డి గూడూరు, ఆశిష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులకు సంబంధం ఉన్నట్లు చెపుతున్నారు. ఇదివరకే ఒకసారి హేమంత్ తండ్రిని సందీప్ రెడ్డి బెదిరించాడని తెలిపింది. హేమంత్ కిడ్నప్ ఐన రోజే సందీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సందీప్ రెడ్డి నుండి తనకు ప్రాణహాని ఉందని అవంతి మీడియాకు చెప్పింది. Also Read: హైదరాబాద్‌ రీ లోడెడ్‌

Written By: , Updated On : September 27, 2020 / 04:58 PM IST
avanthi

avanthi

Follow us on

avanthi

రాష్టంలో జరిగిన హేమంత్ కులోన్మాద హత్యా కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. హేమంత్ హత్యా కేసుతో సందీప్ రెడ్డి గూడూరు, ఆశిష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులకు సంబంధం ఉన్నట్లు చెపుతున్నారు. ఇదివరకే ఒకసారి హేమంత్ తండ్రిని సందీప్ రెడ్డి బెదిరించాడని తెలిపింది. హేమంత్ కిడ్నప్ ఐన రోజే సందీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సందీప్ రెడ్డి నుండి తనకు ప్రాణహాని ఉందని అవంతి మీడియాకు చెప్పింది.

Also Read: హైదరాబాద్‌ రీ లోడెడ్‌