https://oktelugu.com/

సాయం చేస్తామంటూ మోదీకి పాక్ నుంచి లేఖ

ఇండియాలో కరోనా కేసులు విపరితంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇండియాకు సాయం చేసేందకు పాకిస్తాన్ లోని ఈదీ అనే సామాజిక సంస్థ స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. ఈ విషయమై దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ కూడా రాసింది. ఇండియాలో కోవిడ్ మహమ్మారి తీవ్రత చాలా ఎక్కవగా ఉందని తాము సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమకు అనుమతి ఇస్తే ఇండియకు వచ్చి సహాయక చర్యలు ప్రారంభిస్తామని గురువారం మోదీకి రాసిన లేఖలో ఫైసల్ ఈదీ పేరుతో వచ్చిన […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : April 23, 2021 / 07:53 PM IST
    Follow us on

    ఇండియాలో కరోనా కేసులు విపరితంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇండియాకు సాయం చేసేందకు పాకిస్తాన్ లోని ఈదీ అనే సామాజిక సంస్థ స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. ఈ విషయమై దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ కూడా రాసింది. ఇండియాలో కోవిడ్ మహమ్మారి తీవ్రత చాలా ఎక్కవగా ఉందని తాము సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమకు అనుమతి ఇస్తే ఇండియకు వచ్చి సహాయక చర్యలు ప్రారంభిస్తామని గురువారం మోదీకి రాసిన లేఖలో ఫైసల్ ఈదీ పేరుతో వచ్చిన లేఖలో రాసుకొచ్చారు.