పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకే కరోనా వైరస్ కేసులు పెరిగేలా కాషాయ పార్టీ వ్యవహరించిందని ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం నిర్లక్ష్యంతోనే కొవిడ్ 19 ఇన్ఫెక్షన్లు పెరిగాయని దీదీ విరుచుకుపడ్డారు. దుర్గాపూర్ లో శుక్రవారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బెంగాల్ ఎన్నికల్లో గెలుపొందేందుకు బీజేపీ దేశమంతటా వైరస్ కేసులను పెంచేందకు కారణమైందని ఆరోపించారు.