Telugu News » Latest News » Lets be careful until the children get the vaccine governor%e2%80%8c tamilsai
Governor Tamilsai: పిల్లలకు వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి.. గవర్నర్
తెలంగాణలో బడి గంట మోగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని రాజ్ భవన్ స్కూల్ ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరిశీలించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ పాఠశాలను అధికారులు చాలాబాగా శుభ్రం చేయించారన్నారు. విద్యార్థులు సంతోషంగా, నిర్భయంగా స్కూలుకు వచ్చారని వెల్లడించారు. మాస్కు ధరించడంపై విద్యార్థులకు అవగాహన ఉందని చెప్పారు. పిల్లలకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.