దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 41,965 కొత్త కేసులు వెలుగుచూశాయి. అయితే,ఇందులో రెండొంతులకు పైన కేసులు ఒక్క కేరళలోనే నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది. ఆ రాష్ట్రంలో 30,203 కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.28 కోట్లు దాటింది. 24 గంటల వ్యవధిలో 33,964 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.