https://oktelugu.com/

King Nagarjuna CDP: కింగ్ నాగార్జున బర్త్ డే సీడీపిని లాంఛ్ చేయనున్న చైతూ

అభిమాను హీరోల పట్టిన రోజు వస్తుందంటే చాలు రెండు నెలల ముందే సోషల్ మీడియాలో హంగామా మొదలు పెడుతున్నారు అభిమానులు. హీరోల పట్టిన రోజు ను ట్రెండ్ చేయడం ఇప్పుడు ట్రెండ్ అయిపొయింది. ఇక ఈ నెల 29న కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు కావడంతో చైతూ బర్త్ డే కామన్ డీపీని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు లాంఛ్ చేయనున్నారు. ఈ కామన్ డీపీలో నాగార్జున సినీ కెరీర్ ని మలుపు తిప్పిన […]

Written By: , Updated On : August 28, 2021 / 02:28 PM IST
Follow us on

అభిమాను హీరోల పట్టిన రోజు వస్తుందంటే చాలు రెండు నెలల ముందే సోషల్ మీడియాలో హంగామా మొదలు పెడుతున్నారు అభిమానులు. హీరోల పట్టిన రోజు ను ట్రెండ్ చేయడం ఇప్పుడు ట్రెండ్ అయిపొయింది. ఇక ఈ నెల 29న కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు కావడంతో చైతూ బర్త్ డే కామన్ డీపీని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు లాంఛ్ చేయనున్నారు. ఈ కామన్ డీపీలో నాగార్జున సినీ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలకు అందులో ఉంచారు.