మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా ఎన్నికల అధికారిగా అడ్వకేట్ కృష్ణమోహన్ ను నియమిస్తూ ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్ నిర్ణయం తీసుకున్నారు. అటు, ఎన్నికల సమయంలో క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ కృష్ణంరాజు విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో ఎన్నికల నిర్వహణ బాధ్యతలు పి. శివకృష్ణకు అప్పగించనున్నారు. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్నాయి.