Konda Surekha: హుజూరాబాద్ లో పోటీపై కొండా సురేఖ క్లారిటీ
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడంపై కాంగ్రెస్ నేత కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్, బీజేపీకి ధీటుగా తనను పార్టీ నేతలు పోటీ చేయమంటున్నారని చెప్పారు. హుజూరాబాద్ లో నిలబడ్డా.. మళ్లీ వరంగల్ కే వస్తానని, అలాంటి హామీ వస్తేనే బరిలో ఉంటానని తెలిపారు. అయితే ఇప్పటికే తెరాస, బీజేపీ అభ్యర్థులు ఖరారు కాగా.. కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. కొండా సురేఖ పేరు బలంగా వినిపిస్తోంది.