
భారత్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (46) ఆర్ధ శతకం చేయకుండానే ఔటయ్యాడు. అండర్స్ న్ వేసిన 33 ఓవర్ చివరి బంతికి అతడు కీపర్ బెయిర్ స్టోకి చిక్కాడు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో తొలి వికెట్ కోల్పోయింది. మరో బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ (36) నిలకడగా ఆడుతున్నాడు. 34 ఓవర్లు ముగిసే సరికి భారత్ 84/1 స్కోరుతో నిలిచింది. ఛెతేశ్వర్ పుజరా క్రీజులోకి వచ్చాడు.