North Korea: ఉత్తర కొరియా 5 వేల టన్నుల సామర్థ్యం ఉన్న యుద్ధ నౌకను తయారు చేసింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రారంభించడానికి వెళ్లాడు. కానీ ప్రారంభోత్సవ సమయంలోనే దెబ్బతింది.దీంతో కిమ్ అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.