Kerala CPM crisis : కేరళ సీపీఎం ఇప్పటివరకూ కంచుకోటగా మలిచి ఆ రాష్ట్రాన్ని పాలించింది. పినరయి విజయన్ సొంత జిల్లా కన్నూరు సీపీఐలో తిరుగుబాటు మొదలైంది. కన్నూరు లాబీనే సీపీఎంని ఏలుతోంది. ఈ కన్నూర్ లాబీ ఈకే నయనార్ నుంచి విజయన్ వరకూ వాళ్లే పాలిస్తున్నారు.
కన్నూరు లాబీలో వాళ్లను వ్యతిరేకించే వారిని పార్టీలో ఉండనివ్వరు. పార్టీలో అసమ్మతి వాదులైనా.. సీపీఎం సిద్ధాంతం తప్పు అని చెబితే వారిని పార్టీ నుంచి తొలగిస్తారు. చంపేస్తారు. కాళ్లు తీసేస్తారు. ఆర్ఎస్ఎస్ వాళ్లే కాదు.. కాంగ్రెస్ వాళ్లు కూడా కేరళలో చాలా మంది చనిపోయారు. అంతలా సీపీఎం కన్నూరులో చెలరేగిపోతోంది.
ఎన్నికలకు ముందు కన్నూరు జిల్లా సెక్రెటరీ టీకే గోవిందన్ బయటకొచ్చి తిరుగుబాటు చేశారు. మేం ఊహించని పద్ధతిలో సీపీఎం పని విధానం ఉందని ఆరోపిస్తున్నారు.
కేరళ సిపియం కంచుకోట జిల్లాలు కన్నూరు అళప్పుజల్లోతిరుగుబాటు.. దీనిపై ’రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
