వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ప్రజలకు అదిరిపోయే హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. చండీగడ్ లో పర్యటించడానికి ఒక్క రోజు ముందు ఆయన ఈ హామీ ఇవ్వడం గమనార్హం.