KCR Palla Rajeshwar Reddy: పల్లా రాజేశ్వరరెడ్డిని కేసీఆర్ పరామర్శించారు. బీఆర్ కే భవన్ లో కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసిన వేంటనే కేసీఆర్ నేరుగా యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఉదయం కాలు జారి పడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని ఆయన పరామర్శించారు. పల్లా ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా పల్లా రాజేశ్వరరెడ్డిని పరామర్శించారు.