కేసీఆర్ సర్కారును కూల్చాలని బండి సంజయ్ నిర్మల్ సభలో పిలుపునిచ్చారు. విమోచన ఉత్సవాలు జరపనందుకు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విమోచన ఉద్యమంలో నిర్మల్ గడ్డపై 1000 మందిని ఉరి తీశారని, ఈ వీరుల చరిత్రను తెరమరుగు చేస్తారా? అని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారని కుటుంబ పాలన, గడీల పాలనను బద్దలు కొడతామని సంజయ్ స్పష్టం చేశారు.