దివంగత మాజీ సీఎం కాసు బ్రహానందరెడ్డి భార్య మృతి
దివంగత మాజీ సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి సతీమణి రాఘవమ్మ (97) ఇవాళ కన్నుమూత మూశారు. వయోభార అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమాజిగూడలోని తన స్వగృహంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. రాఘవమ్మ మృతితో ఆమె స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాఘవమ్మ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Written By:
, Updated On : June 6, 2021 / 11:53 AM IST