అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ (98) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు కుటుంబీకులు హుటాహుటిన ముంబైలోని ఖార్ హిందూజ దవాఖానకు తరలించారు. కొద్ది రోజులుగా దిలీప్ కుమార్ శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన భార్య సైరా బాను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని ప్రముఖ వైద్యుడు డాక్టర్ జలీల్ పార్కర్ పర్యవేక్షిస్తున్నారు.