https://oktelugu.com/

యూపీలో ’కప్ప’ కేసు

దేశంలో కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో కప్పా వేరియంట్ కు చెందిన మరో కేసు వెలుగుచూసింది. దాంతో ఆ వేరియంట్ కేసులు మూడుకు చేరాయి. రాష్ట్రం నుంచి 72 నమూనాలనే జీనోమ్  సీక్వెన్సింగ్ కోసం దిల్లీకి పంపాం. 30 నమూనాల ఫలితాలు అందాయి. వాటిలో 27 డెల్టా వేరియంట్, 2 డెల్టా ఫ్లస్, 1 కప్పా రకం కేసులు బయటపడ్డాయి అని బీఆర్ డీ వైద్య కళాశాలకు చెందిన […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 10, 2021 / 06:42 PM IST
    Follow us on

    దేశంలో కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో కప్పా వేరియంట్ కు చెందిన మరో కేసు వెలుగుచూసింది. దాంతో ఆ వేరియంట్ కేసులు మూడుకు చేరాయి. రాష్ట్రం నుంచి 72 నమూనాలనే జీనోమ్  సీక్వెన్సింగ్ కోసం దిల్లీకి పంపాం. 30 నమూనాల ఫలితాలు అందాయి. వాటిలో 27 డెల్టా వేరియంట్, 2 డెల్టా ఫ్లస్, 1 కప్పా రకం కేసులు బయటపడ్డాయి అని బీఆర్ డీ వైద్య కళాశాలకు చెందిన డాక్టర్ అమరేశ్ సింగ్ వెల్లడించారు.