Taliban: తాలిబన్ల స్వాధీనంలోకి కాబూల్

తాలిబన్లు ఊహించిన దానికన్నా వేగంగా ఆఫ్గాన్ రాజధాని కాబూల్ లోకి అడుగు పెట్టారు. కాబూల్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అఫ్గాన్ ప్రభుత్వం కూడా తాలిబన్లతో పోరాడలేక లొంగిపోయింది. మరోవైపు అమెరికా తమ దౌత్య సిబ్బందిని తరలించే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది. చినూక్ హెలికాప్టర్లు అమెరికా దౌత్య కార్యాలయం పైకి చేరుకొన్నాయి. ఇక్కడి నుంచి దౌత్య సిబ్బందిని తరలించే కార్యక్రమం మొదటు పెట్టింది. దీనిపై అఫ్టాన్ ప్రభుత్వం కానీ, తాలిబన్లు కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆదివారం […]

Written By: Suresh, Updated On : August 15, 2021 3:06 pm
Follow us on

తాలిబన్లు ఊహించిన దానికన్నా వేగంగా ఆఫ్గాన్ రాజధాని కాబూల్ లోకి అడుగు పెట్టారు. కాబూల్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అఫ్గాన్ ప్రభుత్వం కూడా తాలిబన్లతో పోరాడలేక లొంగిపోయింది. మరోవైపు అమెరికా తమ దౌత్య సిబ్బందిని తరలించే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది. చినూక్ హెలికాప్టర్లు అమెరికా దౌత్య కార్యాలయం పైకి చేరుకొన్నాయి. ఇక్కడి నుంచి దౌత్య సిబ్బందిని తరలించే కార్యక్రమం మొదటు పెట్టింది. దీనిపై అఫ్టాన్ ప్రభుత్వం కానీ, తాలిబన్లు కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులను హఠాత్తుగా ఇళ్లకు పంపించివేశారు. తాలిబన్లు అఫ్గానిస్థాన్ లోని 34 రాష్ట రాజధానుల్లో కేవలం కాబూల్ మరో ఐదింటిన మాత్రమే ఇంకా ఆక్రమించుకోలే. నేటితో అది కూడా పూర్తియింది.