https://oktelugu.com/

జూహీ చావ్లాకు రూ. 20 లక్షల జరిమానా

దేశంలో 5జీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి, పర్యావరణవేత్త జహీ చావ్లా వేసిన పిటిషన్ ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం జుహీ, మరికొందరికి రూ. 20 లక్షల జరిమానా విధించింది. 5 జీ సేవల ఏర్పాటుకు వ్యతిరేకంగా నటి జహీ, వీరేశ్ మాలిక్, టీనా వచానీ ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 4, 2021 / 06:32 PM IST
    Follow us on