https://oktelugu.com/

ఉగ్రవాదుల దాడిలో జవాన్ మృతి

జమ్మూ కశ్మీర్ లోని బుద్గం జిల్లా చాదురా ప్రాంతంలో ఉగ్రవాదులు చేసిన దాడిలో CRPF జవాన్ మృతి చెందాడు. ఈ దాడి అనంతరం ఉగ్రవాదులు సర్వీస్ రైఫిల్ ను అపహరించుకుపోయారు. గత 24గంటలలో జమ్మూకశ్మీర్ లో ఇది 2వ ఉగ్రదాడి. బుధవారం రాత్రి బుద్గం లోని ఖాగ్ ప్రాంతంలో బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ ను కాల్చి చంపారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. ALso Read: క్షయ వ్యాధి 2025 […]

Written By: , Updated On : September 24, 2020 / 11:50 AM IST
crpf jawan

crpf jawan

Follow us on

crpf jawan

జమ్మూ కశ్మీర్ లోని బుద్గం జిల్లా చాదురా ప్రాంతంలో ఉగ్రవాదులు చేసిన దాడిలో CRPF జవాన్ మృతి చెందాడు. ఈ దాడి అనంతరం ఉగ్రవాదులు సర్వీస్ రైఫిల్ ను అపహరించుకుపోయారు. గత 24గంటలలో జమ్మూకశ్మీర్ లో ఇది 2వ ఉగ్రదాడి. బుధవారం రాత్రి బుద్గం లోని ఖాగ్ ప్రాంతంలో బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ ను కాల్చి చంపారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు.

ALso Read: క్షయ వ్యాధి 2025 నాటికి అంతం :కేంద్ర మంత్రి హర్షవర్ధన్