https://oktelugu.com/

పీసీసీ పదవిపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇచ్చానా అందరం కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ కుటుంబంలో చిన్న చిన్న అలకలు సహజమేనని జగ్గారెడ్డి అన్నారు. టీ-పీసీసీ ప్రకటించాక లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ లోని చిన్న వ్యత్యాసం మాత్రమే తమ మధ్య ఉంటుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరతారని సంజయ్ కలలు కంటూనే ఉండాలని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 22, 2021 / 05:59 PM IST
    Follow us on