T20 World Cup 2026: ఐసీసీ 2026 టీ20 వరల్డ్ కప్ కు ఇటలీ, నెదర్లాండ్స్ ఎంపిక అయ్యాయి. ఐసీసీ 2026 టీ20 వరల్డ్ కప్ కోసం చివరి రోజు నాలుగు జట్లు ఉత్కంఠభరితంగా పోరాడాయి. ఇటలీ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కు తొలిసారి అర్హత సాధించింది. ఐరోపా టీ 20 ప్రపంచకప్ క్వాలిఫయర్ లో గున్ జీ, స్కాట్లాండ్ లపై విజయాలు అందుకున్న ఇటలీ.. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చే ప్రపంకప్ లో ఆడబోతుంది. క్వాలిఫయింగ్ టోర్నీలో 4 మ్యాచ్ ల్లో 5 పాయింట్లతో ఇటలీ ముందంజ వేసింది.
ITALY HAVE QUALIFIED FOR THE 2026 T20 WORLD CUP. pic.twitter.com/RUxFDbD3gh
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2025