అంతరిక్షం నుంచి భూమిని చూడడం అద్భుతం.. శిరీష

తెలుగమ్మాయి, కమర్షియల్ ఆస్ట్రోనాట్ శిరీష బండ్ల వర్జిన్ గెలాక్టిక్ కంపెనీకి చెందిన యూనిటీ 22 రాకెట్ ద్వారా గగనవీధిలో విహరించిన విషయం తెలిసిందే. ఆ అనుభవాన్ని ఆమె మీడియాతో పంచుకున్నారు. ఆకాశం అంచుల్లోకి వెళ్లిన తీరు అద్భుతమని ఆమె అన్నారు. గగనవీధి నుంచి భూమిని చూడడం జీవితకాల అనుభవంగా ఆమె పేర్కొన్నారు. భూమి నుంచి 85 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన శిరీష తో పాటు వర్జిన్ గెలాక్టిక్ బృందానికి కమర్షియల్ ఆస్ట్రోనాట్స్ అవార్డులను అందజేశారు.

Written By: Suresh, Updated On : July 12, 2021 3:08 pm
Follow us on