ఇంటింటికి వ్యాక్సినేషన్ సాధ్యం కాదు.. కేంద్రం

సినియర్ సిటిజన్లు, దివ్యాంగులు, పడకకే పరిమితమైన వారికి ప్రస్తుతం ఇంటింటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం బొంబాయి హైకోర్టుకు నివేదించింది. ఇండ్లకు సమీపంలో వ్యాక్సినేషన్ కేంద్రాల ఏర్పాటు సాధ్యమేనని ఇది ఇంటింటికి వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మెరుగైన ప్రత్యామ్నాయమని పేర్కొంది. వ్యాక్సిన్ నిర్వహణపై జాతీయ నిపుణుల గ్రూప్ నెగ్ వాక్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిందని కేంద్రం తెలిపింది.

Written By: Suresh, Updated On : June 8, 2021 7:56 pm
Follow us on