IPL 2025 PBKS vs RCB Qualifier 1 : ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు వేళైంది. పంజాబ్ లోని ముళ్లాన్ పూర్ లో ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ తొలి మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ లీగ్ దశ ముగిసేసరికి తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్, ఆర్సీబీ మధ్యన తొలి క్వాలిఫైయర్ జరుగబోతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
టీమ్స్:
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
ప్రియాన్ష్ ఆర్య, ప్రభసిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్ జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జేమిసన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(c), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయష్ శర్మ.