సాగర్ లో ఏపీ అధికారుల అడ్డగింత

నాగర్జున సాగర్ లో ఏపీ నీటి పారుదల శాఖ అధికారులను తెలంగాణ పోలీసులు అనుమతించలేదు. సాగర్ లో తెలంగాణ జెన్ కో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన అధికారులను నూతన వంతెన వద్ద అడ్డుకొని వెనక్కి పంపారు. కృష్ణా బేసిన్ లోని జలాశయాల్లో విద్యుదుత్పత్తి విషయంలో వివాదం నెలకొన్న వేళ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Written By: Suresh, Updated On : July 1, 2021 3:07 pm
Follow us on