https://oktelugu.com/

రేపు సాయంత్రం ఇంటర్ ఫలితాలు

ఏపీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను రేపు ప్రకటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 22, 2021 / 04:16 PM IST
    Follow us on