తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. tsbie.ccg.gov.in ఫలితాలు పొందొచ్చు. 4,55,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు కేటాయించారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Inter results released
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com