
చంద్రబాబు గారి హయాంలో కానీ, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు చోట్లా నీటి పారుదల శాఖ మంత్రులు తెలంగాణ నుంచే ఉండే వారు. దీని వల్ల ఏపీ తీవ్రమైన అన్యాయ్యం జరిగిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గోదావరి, కృష్ణా, తుంగభద్ర అన్ని నదీ జలాలను తెలంగాణ దోపిడీ చేస్తోందని ఆరోపించారు. దశాబ్దాలుగా ఏపీ ఇరిగేషన్ మంత్రులు తెలంగాణ ప్రాంతీయులే ఉన్నారని అన్నారు.
https://www.facebook.com/somuveerrajubjp/videos/4362813720471934