Homeజాతీయం - అంతర్జాతీయంరోడ్డు ప్రమాదంలో నేషనల్ అవార్డు విన్నర్ కు గాయాలు

రోడ్డు ప్రమాదంలో నేషనల్ అవార్డు విన్నర్ కు గాయాలు

నేషనల్ అవార్డు విన్నర్, కన్నడ నటుడు సంచారి విజయ్ కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. బెంగళూులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో సంచారి విజయ్ తల కుడివైపు గాయాలు కాగా వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్సనందిస్తున్నారు. విజయ్ స్నేహితుడిని కలిసి బైక్ పై తిరిగి తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంచారి విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ మీడియాకు తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular