Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 236 పాయింట్లు కోల్పోయి 81,214 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 82 పాయింట్లు నష్టంతో 24,669 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఎటర్నల్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్సీఎల్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.