
ఐపీఎల్ రెండో సీజన్ కోసం ఇవాళ టీమిండియా ప్లేయర్లు యూఏఈకి వెళ్లనున్నారని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. చార్టర్ ఫ్లైట్లు అందుబాటులో ఉంచేందుకు ఫ్రాంచైజీలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. ప్లేయర్లు యూఏఈకి చేరుకున్నాక, రేపటి నుంిచ క్వారంటైన్ ప్రారంభం అవుతంది. 6 రోజుల అంటే 17వ తేదీ వరకు క్వారంటైన్ లోనే ఉండనున్నారు. 19 లేదీనుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతంది.