Homeటాప్ స్టోరీస్India Parliament special session : మహిళా రిజర్వేషన్లు నియోజకవర్గ పెంపు పార్లమెంట్ ఆమోదిస్తుందా ?

India Parliament special session : మహిళా రిజర్వేషన్లు నియోజకవర్గ పెంపు పార్లమెంట్ ఆమోదిస్తుందా ?

India Parliament special session : రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు వాడి వేడీగా జరుగబోతున్నాయి. మూడురోజులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో మూడు బిల్లులు ప్రవేశపెట్టాను. ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు.. 2వది నియోజకవర్గాల పునర్విభజన బిల్లు.. 3వది కేంద్ర పాలిత ప్రాంతాల బిల్లు..

నియోజకవర్గాలను ఇప్పుడున్న వాటికంటే 50 శాతం అదనంగా పెంచాలని నిర్ణయించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం.. ఈ మూడింట్లో ఇవే రెండు కీలక బిల్లులు. మరి వివాదం ఎందుకు ఉందని చూస్తే..

మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో మూడింట ఒక వంతు ఉందో సూత్రబద్దంగా ప్రతీ పార్టీ ఓకే చెప్పింది. కానీ ఎక్కడో దీనికి మెలికలు ఉన్నాయి. అసలు నియోజకవర్గాలు పెంచకుండా కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయవద్దా? అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నియోజకవర్గాల పెంపు జరిగినట్లయితే 50 శాతం పెంచితే ఎలా పెంచాలన్న దానిపైనే వివాదం మొదలైంది.

మహిళా రిజర్వేషన్లు నియోజకవర్గ పెంపు పార్లమెంట్ ఆమోదిస్తుందా ? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

మహిళా రిజర్వేషన్లు  నియోజకవర్గ పెంపు పార్లమెంట్ ఆమోదిస్తుందా ?  Ram Talk

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper
Exit mobile version