
గ్యాస్ సిలిండర్ల ధరలు ఆదివారం పెరిగాయి. వాణిజ్య సిలిండర్ల ధరలపై రూ. 73.50 పెంచిన చమురు కంపెనీలు సామాన్యులకు మాత్రం కాస్త ఊరట కలిగించాయి. ప్రస్తుతం దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర పాతరేట్లే కొనసాగనున్నాయి. తాజాగా పెంపు తో వాణిజ్య సిలిండర్ ధర దేశ రాజధానిలో రూ. 1500నుంచి రూ. 1623కి పెరిగింది. గత జూలై నెలలో చమురు కంపెనీలు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పై రూ. 25.50, కమర్షియల్ సిలిండర్ పై రూ. 84 వరకు పెంచాయి. హైదరాబాద్ లో రూ. 887గా ధర పలుకుతోంది.