దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 44,658 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. మరో వైపు కరోనా వల్ల 496 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వైరస్ సంక్రమించిన వారిలో సుమారు 32 వేల మంది నిన్న కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,36,861గా ఉంది. అియతే 24 గంటల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు కేరళలో నమోదు అయ్యాయి. […]
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 44,658 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. మరో వైపు కరోనా వల్ల 496 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వైరస్ సంక్రమించిన వారిలో సుమారు 32 వేల మంది నిన్న కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,36,861గా ఉంది. అియతే 24 గంటల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు కేరళలో నమోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో ఒక్క రోజే 30 వేల కేసులు వచ్చాయి. 162 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.