అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తౌక్తే తుఫాన్ తీరం వైపు దూసుకొస్తున్నది. మరికొన్ని గంటల్లో అది మహారాష్ట్ర తీరానికి చేరుకోనున్నది. ప్రస్తుతం తౌక్తే తుఫాన్ తీరానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని ఈ రాత్రికి గానీ లేదంటే రేపు ఉదయం గానీ అది మహారాష్ట్ర తీరానికి చేరుకుంటుందని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండెంట్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నేపథ్యంలో తాము ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని శ్రీవాస్తవ చెప్పారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: In a few hours a typhoon will hit the coast of maharashtra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com