20కోట్ల ప్రజలకు కరోనా వచ్చింది :ICMR సర్వే

దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న రికవరీ రేటు కూడా ఏ దేశంలో లేనంత ఎక్కువగా నమోదవుతుంది. దేశంలోని కరోనా వ్యాప్తిపై ICMR-సీరో నిర్వహించిన సర్వే లోని కీలక అంశాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఈ సర్వే ఆధారంగా ఇప్పటివరకు దేశంలో 10సంవత్సరాలు పైబడిన వారిలో ఆగష్టు 15నాటికి 20కోట్ల మందికి కరోనా వచ్చి తగ్గిందని వెల్లడించింది. దేశంలో పట్టణ ప్రాంతాలలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని, గ్రామీణ ప్రాంతాలలో తక్కువగా ఉందని తెలిపింది. […]

Written By: NARESH, Updated On : September 29, 2020 6:10 pm
Follow us on

దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న రికవరీ రేటు కూడా ఏ దేశంలో లేనంత ఎక్కువగా నమోదవుతుంది. దేశంలోని కరోనా వ్యాప్తిపై ICMR-సీరో నిర్వహించిన సర్వే లోని కీలక అంశాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఈ సర్వే ఆధారంగా ఇప్పటివరకు దేశంలో 10సంవత్సరాలు పైబడిన వారిలో ఆగష్టు 15నాటికి 20కోట్ల మందికి కరోనా వచ్చి తగ్గిందని వెల్లడించింది. దేశంలో పట్టణ ప్రాంతాలలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని, గ్రామీణ ప్రాంతాలలో తక్కువగా ఉందని తెలిపింది. పట్టణ ప్రాంతాలలో 15%, గ్రామీణ ప్రాంతాలలో 5%గా ఉందని ప్రకటించింది.