https://oktelugu.com/

ICC: కుక్కకు ఐసీసీ స్పెషల్ అవార్డ్

ఐసీసీ మంత్లీ అవార్డ్స్ లో ఈసారి ఓ ఇంట్రెస్టింగ్ అవార్డ్ ఇచ్చారు. స్పెషల్ అవార్డ్ పేరుతో ఐసీసీ డాగ్ ఆఫ్ ది మంత్ గా వైరల్ అవుతున్న డాజిల్ ది డాగ్ కు అవార్డ్ ఇచ్చారు. డాజిల్ మ్యాచ్ లో గ్రౌండ్ మధ్యలోకి దూసుకొచ్చి బంతి అందుకుని పరుగులు పెట్టింది. ఈ వీడియో బాగా వైరల్ అయింది. కుక్కకు అవార్డ్ వచ్చింది. ఇక ఆగస్ట్ నెలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను రూట్(మెన్స్), ఎమార్ రిచర్డ్సన్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 13, 2021 / 05:43 PM IST
    Follow us on

    ఐసీసీ మంత్లీ అవార్డ్స్ లో ఈసారి ఓ ఇంట్రెస్టింగ్ అవార్డ్ ఇచ్చారు. స్పెషల్ అవార్డ్ పేరుతో ఐసీసీ డాగ్ ఆఫ్ ది మంత్ గా వైరల్ అవుతున్న డాజిల్ ది డాగ్ కు అవార్డ్ ఇచ్చారు. డాజిల్ మ్యాచ్ లో గ్రౌండ్ మధ్యలోకి దూసుకొచ్చి బంతి అందుకుని పరుగులు పెట్టింది. ఈ వీడియో బాగా వైరల్ అయింది. కుక్కకు అవార్డ్ వచ్చింది. ఇక ఆగస్ట్ నెలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను రూట్(మెన్స్), ఎమార్ రిచర్డ్సన్ (విమెన్) గెలుచుకున్నారు.