రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) చీఫ్ సమంత్ గోయల్, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ అరవింద్ కుమార్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడగించింది. వీరిద్దరి పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడగిస్తూ కేంద్రం నిర్ణయించింది. అరవింద్, సమంత్ ఇద్దరూ 1984 బ్యాచ్ ఐసీఎస్ అధికారులు. గోయల్ పంజాబ్ క్యాడర్ నుంచి, కుమార్ అసోం- మేఘాలయ క్యాడర్ అధికారులు. 2019 ఫిబ్రవరిలో బాలకోట్ వైమానిక దాడి, 2016 సర్జికల్ స్ట్రైక్ వ్యూహాలలో సమంత్ కుమార్ గోయల్ పాల్గొన్నారు.