Hero Rana: నాకు నచ్చినవాళ్లంతా ఒకే దగ్గరున్నారు.. రానా
తనకు నచ్చినవాళ్లంతా ఒకే చోట ఉన్నారని రానా ట్వీట్ చేశారు. ఇంతకీ రానాకు నచ్చినవాళ్లేవరా అని ఆలోచిస్తున్నారా? ఇంకెవరు లవ్ స్టోరీ టీమ్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్రయూనిట్ కు విషెస్ చెబుతూ రానా ట్వీట్ చేశాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల, సాయిపల్లవితో రానా కలిసి పనిచేశాడు. నాగచైతన్య ఎలాగూ దగ్గరి సంబంధమే ఉంది.