https://oktelugu.com/

బీజేపీ వల్లే ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది: అఖిలేశ్ యాదవ్

యూపీ రాజధాని లక్నోలో కొవిడ్ కంట్రోల్ రూమ్ అధికారులు కనీసం ప్రజలను కలుసుకోవడం గానీ, ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం గానీ లేదని సమాజ్వాతీ పార్టీ చీఫ్ మాజీ ముఖ్య మంత్రి అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. అలాంటి వారిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రోగులకు కనీసం ఆస్పత్రి బెడ్లు కూడా దొరకడం లేదు. ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలడానికి బీజేపీనే కారణం అని అఖిలేశ్ పేర్కొన్నారు.

Written By: , Updated On : April 23, 2021 / 04:28 PM IST
Follow us on