Hardik Pandya: ఐపీఎల్ లో శుక్రవారం ముల్లాన్ పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఎలిమినిటర్ మ్యాచ్ లో ముంబై విజయం సాధించింది. ఈ విజయంపై ముంబై కెప్టెన్ హార్దిక్ స్పందించాడు. మ్యాచ్ ను మలుపు తిప్పిన స్టార్ పేసర్ బుమ్రాపై పాండ్యా ప్రశంసల వర్షం కురిపించారు. కీలక మ్యాచ్ లో విజంయ సాధించడం చాలా సంతోషంగా ఉంది. 18 ఓవర్ బుమ్రాతో వెయించాను. అందుకు తగ్గట్టే ఆ ఓవర్ లో అతడు కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో గుజరాత్ కు రన్ రేట్ పెరిగింది. మా తదుపరి మ్యాచ్ కోసం ఎదరు చూస్తున్నాడు అని హార్దిక్ పేర్కొన్నాడు.