https://oktelugu.com/

గుంటూరులో ఆ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వార్

గుంటూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే, ఎంపీల మధ్య వార్ మొదలైంది. ఆ నేతల మధ్య ఆదిపత్య పోరుతో ఉద్యోగులకు తిప్పలొచ్చిపడ్డాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడంలేదంటూ ఏకంగా ఎంపీ కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జిల్లాలో సంచలనంగా మారింది. గుంటూరు జిల్లా నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీల మధ్య విభేధాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అయితే ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు, చిలకటూరి పేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యే […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 18, 2021 / 11:06 AM IST
    Follow us on

    గుంటూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే, ఎంపీల మధ్య వార్ మొదలైంది. ఆ నేతల మధ్య ఆదిపత్య పోరుతో ఉద్యోగులకు తిప్పలొచ్చిపడ్డాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడంలేదంటూ ఏకంగా ఎంపీ కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జిల్లాలో సంచలనంగా మారింది. గుంటూరు జిల్లా నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీల మధ్య విభేధాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అయితే ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు, చిలకటూరి పేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు భావించారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విబేధాలు మొదలయ్యాయి.