https://oktelugu.com/

ప్రేమ జంట ఆత్మహత్య

నెల్లూరు జిల్లా ఆత్మకూరు గిరిజన కాలనీలో విషాదం చోటు చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. సోమా నవీన్(20), అయేషా (18) అనే యువతీ యువకులు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లిని పెద్దలు వ్యతిరేకించారు. దీంతో ప్రేమికులిద్దరూ పొలాల్లో విషగుళికలు తిని అపస్మారక స్థితిలో స్థానికులకు కనిపించారు. వెంటనే ఇరువురినీ ఆత్మకూరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రేమికులు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు […]

Written By: , Updated On : June 18, 2021 / 11:12 AM IST
Follow us on

నెల్లూరు జిల్లా ఆత్మకూరు గిరిజన కాలనీలో విషాదం చోటు చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. సోమా నవీన్(20), అయేషా (18) అనే యువతీ యువకులు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లిని పెద్దలు వ్యతిరేకించారు. దీంతో ప్రేమికులిద్దరూ పొలాల్లో విషగుళికలు తిని అపస్మారక స్థితిలో స్థానికులకు కనిపించారు. వెంటనే ఇరువురినీ ఆత్మకూరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రేమికులు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.