Gujarat Plane Crash: అహ్మదాబాద్ విమానం కుప్పకూలగానే భారీ పేలుడు సంభవించింది. ఫ్లైట్ లో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ుండటమే దీనికి ప్రధాన కారణం. దీంతో బ్లాస్ట్ కాాగానే 1000 డిగ్రీల సెల్సియస్ హీట్ జనరేట్ అయింది. విమానంలో ఉన్నవారంతా గుర్తుపట్టలేనంతగా మాడిపోయారు. ఈ వేడికి ఘటనాస్థలం నుంచి కుక్కు, పక్షులు కూడా తప్పించుకోలేకపోయినట్లు అధికారులు తెలిపారు. డీఎన్ఏ టెస్టుల ద్వారా ఆరుగరి మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించారు.