కోవిడ్ పై పోరాటంలో వినియోగిస్తున్న లైఫ్ సేవింగ్ మెడిసిన్లు, సామగ్రిపై వస్తు సేవల పన్ను తొలగించాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతన్ అధ్యక్షతన 43వ జీఎస్టీ సమావేశం శుక్రమారం జరుగనున్న నేపథ్యంలో ప్రియాంక ఓ ట్వీట్ లో ఈ డిమాండ్ చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కోవిడ్ చికిత్సకు ఉపయోగిస్తున్న అన్ని లైఫ్ సేవింగ్ మెడిసన్లు, సామగ్రిపై జీఎస్టీ తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని […]
కోవిడ్ పై పోరాటంలో వినియోగిస్తున్న లైఫ్ సేవింగ్ మెడిసిన్లు, సామగ్రిపై వస్తు సేవల పన్ను తొలగించాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతన్ అధ్యక్షతన 43వ జీఎస్టీ సమావేశం శుక్రమారం జరుగనున్న నేపథ్యంలో ప్రియాంక ఓ ట్వీట్ లో ఈ డిమాండ్ చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కోవిడ్ చికిత్సకు ఉపయోగిస్తున్న అన్ని లైఫ్ సేవింగ్ మెడిసన్లు, సామగ్రిపై జీఎస్టీ తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.