టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి గవర్నర్ తమిళసై ఫోన్ చేశారు. కరోనా భయంకర పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఉత్తమ్ గవర్నర్ కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆయనకు ఫోన్ చేశారు. ఫోన్ లో మరిన్ని వివరాలను గవర్నర్ అడిగా తెలుసుకున్నారు. ఈ విషయం పై రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడతానని ఉత్తమ్ కు గవర్నర్ తమిళి సై హామీ ఇచ్చారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Governor tamilisai phone to uttam
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com